Janhvi kapoor: శ్రీదేవీ, బోణికపూర్ల ముద్దుల తనయ జాన్వీకపూర్. ఎక్కువగా మడ్రన్ లుక్లో కనిపించే జాన్వీ తాజాగా చీరకట్టులో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.