Sangareddy Jailer Suspends Lagacharla Farmer Hand Cuffs: జైలులో గుండెపోటుకు గురయిన లగచర్ల రైతును సంకెళ్లతో ఆస్పత్రికి తరలించడంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ జైలు అధికారిని కారణంగా చూపుతూ అతడిని సస్పెండ్ మరో సంచలనం రేపింది.
Most Profitable Dubbing Movies: తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది. వేరే భాషలో హిట్టైన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. ఈ యేడాది తెలుగులో డబ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అమరన్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది.
భార్యతో ఉన్న వివాదాలు గురించి మాట్లాడటానికి నటుడు వినాయకన్‌ను మంగళవారం ను పిలవగా మద్యం మత్తులో పోలీసు స్టేషన్ లో గొడవ కారణంగా అతడిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు
Senior Heroes : ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మంచి హిట్ అందుకోవడం కోసం ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ హీరోల దారిలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ ల లాగా చిరంజీవి కూడా హిట్ అందుకోనే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పలు సినిమాల్లో నటించిన నటుడు మరియు డైరెక్టర్ జి.మారిముత్తు మరణించారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. మారిముత్తు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆయన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు.
Jailer Movie: ఇటీవల బాక్సాఫీసును కొల్లగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ కలెక్షన్లు ఇంకా వసూలు చేస్తూనే ఉంది. మరోవైపు ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ఎప్పుడు, ఎందులో అనే వివరాలు తెలుసుకుందాం..
Jailer Movie Total Collections: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-ఎంటర్టైనర్ మూవీ జైలర్ నేటి శుక్రవారంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్క్ దాటతోబోంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ముందస్తు అంచనాల ప్రకారం జైలర్ మూవీ ఆగస్టు 24 అన్ని భాషలు కలిపి రూ. 3 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
Rajinikanth Jailer Day 1 Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.95.78 కోట్లు వసూళ్లను రాబట్టింది. భారీ వసూళ్ల దిశగా జైలర్ దూసుకెళుతుండడంతో తలైవా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Rajinikanth Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ జైలర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో నిండిపోయింది.
August Movies: ఆగస్టులో సినిమాల జాతర షురూ కానుంది. వానకాలంలో వినోదాన్ని పంచేందుకు కొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాల్లో ఎక్కువ చిత్రాలు మెగా హీరోలవే.
Jailer Movie title Issue: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ టైటిల్ మార్చాలంటూ ఓ మలయాళ దర్శకుడు కోర్టును ఆశ్రయించారు.
JAILER First Song: సూపర్ స్టార్ రజినీకాంత్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం జైలర్. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'కావాలంటూ.. 'సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది.
Kollywood running after Sunil: పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సునీల్ వెంట ఇప్పుడు టాలీవుడ్ పడుతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Rajinikanth Jailer Movie టాలీవుడ్లో సునిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సునిల్ మాత్రం అటు కమెడియన్‌గా, ఇటు హీరోగా, ఇంకో వైపు విలన్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గానే ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.