IT Refund Status: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా..అయితే మీకు శుభవార్తే. ఇన్‌కంటాక్స్ శాఖ మీ రిఫండ్ చెల్లింపు ప్రారంభించేసింది. ఆన్లైన్లో మీ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
Income Tax Returns 2021 Filing Deadline Extended: వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు తుదిగడువు పొడిగించింది. అదే విధంగా కంపెనీలకు ఒకనెల పొడిగించింది. నవంబర్ 30 వరకు కంపెనీలు ఐటీఆర్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్‌టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి మార్చి 31 వరకు మాత్రమే అనుమతిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర, బ్యాంకుల విలీనం కారణంగా బ్యాంకింగ్ నియమాలు, ఈపీఎఫ్ పెట్టుబడి పరంగా ఆదాయపు పన్ను నిబంధన మార్పులు, టీడీఎస్ / టీసీఎస్ మినహాయింపు మొదలైనవి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెరుగుతున్నందున కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
5 Rules Changing From April 1 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో కొన్ని మార్పులను స్వాగతించారు. కొన్ని రకాల జీతాలు అందుకునే వారికి కొత్త నియమాల ద్వారా ఉపశయం కలగనుంది. ఇందుకోసం కొత్త సరళీకృత ఆదాయపు పన్ను పాలసీని ప్రకటించారు.
ఇన్‌కంటాక్స్ (Income Tax) రిటర్న్స్ దాఖలు గడువు తేదీ ముగిసిపోయింది. కొందరి రిఫండ్ వెనక్కి వచ్చేసింది. మరి కొందరిది ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో కారణం తెలుసా..మీ రిఫండ్ నగదు అంతకంటే తక్కువైనా లేదా ముందే రిటర్న్స్ (IT Returns) దాఖలు చేసున్నా.. రిఫండ్ వచ్చేస్తుంది. లేకపోతే కారణమేంటనేది ఇలా తెలుసుకోండి..
You Need To Know About Benefits Of EPF Account: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు పన్ను మినహాయింపు, వడ్డీ వస్తుంది. తమకు కావాల్సిన సమయంలో సేవింగ్స్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రతినెలా పెన్షన్ అందిస్తారు.
Last Date To File ITR 2019-20: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమమనిక. నేటి (జనవరి 10వ తేదీ)తో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్(Income Tax Returns) దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువు నేడు ముగుస్తుంది. ఇప్పటివకే పలుమార్లు ఆదాయ పన్ను దాఖలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.