Healthy Foods For Iron Deficiency: ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇరన్ మన శరీరంలో తగ్గడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
Iron Requirement: మనిషి ఆరోగ్యం అనేది వివిధ రకాల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉంటే ఫిట్ అండ్ హెల్తీగా ఉండగలరు. ఈ పోషకాల్లో అతి ముఖ్యమైంది ఐరన్. వయస్సుని బట్టి ఐరన్ ఎంత అవసరం అనేది ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Foods That Improve Iron Levels: ప్రతి రోజు బీట్రూట్, క్యారెట్, నువ్వుల లడ్డూలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Iron Deficiency: వృద్ధాప్య దశలో చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాలు తగ్గి దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి ఆయుర్వేద ని గుణాలు సూచించిన ఈ ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.