Indian Railways Worst trains: ఈ రైలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మొత్తం 111 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది అంటే నమ్ముతారా ? నమ్మితీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ రైలులో ప్రయాణం ప్రయాణికులకు అగ్ని పరీక్ష లాంటిదే.
Indian Railways Ticket Refund Rules: టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మార్చింది ఇండియన్ రైల్వేస్. ఇక నుంచి చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత టికెట్ క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ పొందొచ్చు. ఇందుకోసం టిక్కెట్ డిపాజిట్ రసీదు సబ్మిట్ చేయాలి. ఇందుకోసం ఏం చేయాలంటే..?
దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు రైలుగా గుర్తింపు పొందిన లక్నో - ఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయవంతం అవడంతో ఇక రేపటి నుంచి అహ్మెదాబాద్ నుంచి ముంబై మార్గం మధ్య రెండో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.