Best bowler in IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ ( RCB vs KKR match ) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో ఉత్తమమైన బౌలర్ల రికార్డును ఓసారి పరిశీలిద్దాం. ఆర్సీబీ బౌలర్లలో ప్రముఖంగా వినిపించే పేర్లలో తొలుత యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కాగా ఆ తర్వాత ఆఫ్-స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) పేరే ప్రముఖంగా చెప్పుకోవచ్చు అంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్.
CSK vs KKR Match Highlights ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గత 12 ఏళ్లుగా మెరుగు పరుచుకుంటూ వస్తున్న ఓ రికార్డును 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చేజార్చుకుంది. ఐపీఎల్ 2020లో 21వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై దినేష్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడ్సర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించడం తెలిసిందే.
KKR vs CSK IPL 2020 | చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) అరుదైన ఘనత సాధించాడు. తన 37వ పుట్టినరోజు నాడు లీగ్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్న ఐదవ బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు.
ముంబై ఇండియన్స్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటములు మూటకట్టుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్ నిర్వాహకులు (Steve Smith fined RS 12 Lakh) భారీ షాకిచ్చారు.
MI vs RR match score updates: రాజస్ధాన్ రాయల్స్‌కి ( Rajastan Royals ) మరో ఘోర పరాజయం తప్పలేదు. IPL 2020 లో భాగంగా మంగళవారం రాత్రి ఆడిన 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుతో తలపడిన రాజస్థాన్ రాయల్స్.. 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav 79 నాటౌట్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రెచ్చిపోయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అబుధాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ( MI vs KXIP match ) టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ( KL Rahul ) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.
RR vs KKR match highlights: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు చేతిలో Rajasthan Royals 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టేన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకోవడంతో Kolkata knight Riders జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ( Shubman Gill)...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.