Gut Health: మనిషి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది శరీరంలోని పొట్ట భాగం నుంచి ప్రారంభమౌతుంది. అన్ని రకాల వ్యాధులు మొదలయ్యేది కడుపు నుంచే. కారణం ఆరోగ్య రహస్యం దాగుండేది ప్రేవుల్లో. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Unhealthy Intestine: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది పొట్టలోని ప్రేగు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు సలహాలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.