Ghee For Constipation: మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఇది చాలా మందిని బాధిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు కడుపు నొప్పి, అసౌకర్యం, మలవిసర్జనలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తారు.
Constipation Home Remedies For Adults: మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.