Constipation Home Remedies: మనలో చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మలబద్ధకం అనేది చాలా సాధారణమైనది. కానీ దీని వల్ల అనేక రకాలు సమస్యలు కలుగుతాయి. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Constipation Relief In 5 Minutes: కడుపులో అసౌకర్యంగా అనిపించినప్పుడు చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా పొత్తికడుపులో నొప్పి గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, వికారం, వాంతులు, మలబద్ధకం లేదా అధికారం వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.