/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Constipation Relief In 5 Minutes: కడుపులో అసౌకర్యంగా అనిపించినప్పుడు చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా పొత్తికడుపులో నొప్పి గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, వికారం, వాంతులు, మలబద్ధకం లేదా అధికారం వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు తో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగించాల్సి ఉంటుంది. ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

యూకలిస్ట్ నూనె:
ఈ నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి దీనిని కడుపుపై మసాజ్ చేయడం వల్ల పొట్టలో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా పొట్టపై వచ్చిన వాపులను కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ నూనెను వినియోగించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అల్లం:
అల్లం వికారం వంటి సమస్యలకు ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. అందుకే చాలామంది ఆహారంలో అధిక పరిమాణంలో వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ అల్లాన్ని పొట్ట సమస్యలు ఉన్నవారు తీసుకుంటే సులభంగా ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

సోడా:
శరీరానికి మంచిది కాకపోయినా పొట్టలో అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు విరేచనాలు జరిగినప్పుడు శరీరం డిహైడ్రేషన్కు గురికాకుండా దోహదపడుతుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడే వారు ఈ సోడాను వినియోగించవచ్చు.

సోపు గింజలు:
సోపు గింజలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువు తగ్గించడానికి సహాయపడతాయి. ఇదే కడుపులో అసౌకర్యంగా కలిగినట్లయితే ఈ గింజలను తీసుకువచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను నియంత్రించేందుకు సహాయపడతాయి ముఖ్యంగా అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెడతాయి.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Constipation Relief: Bloating Indigestion Nausea Constipation Problems Will Reduced In Just 5 Minutes By Consuming Eucalyptus Oil Soda And Ginger In Food
News Source: 
Home Title: 

Constipation Relief: పొట్టలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రోజూ వీటిని ఆహారంలో తీసుకోండి..

Constipation Relief: పొట్టలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రోజూ వీటిని ఆహారంలో తీసుకోండి..
Caption: 
Constipation Relief: Bloating Indigestion Nausea Constipation Problems Will Reduced In Just 5 Minutes By Consuming Eucalyptus Oil Soda And Ginger In Food(Source: file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

పొట్ట సమస్యలతో బాధపడుతున్నారా..

ఆహారంలో యూకలిస్ట్ నూనె వినియోగించండి

సోడా, అల్లంను కూడా తీసుకోండి

Mobile Title: 
పొట్టలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రోజూ వీటిని ఆహారంలో తీసుకోండి..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, September 25, 2022 - 15:46
Request Count: 
52
Is Breaking News: 
No