CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
FD Interest Rates in IOB Bank: ఆర్బీఐ రెపో రేట్ల ఆధారంగా బ్యాంకుల వడ్డీ నిర్ణయమౌతుంటుంది. రెపో రేటు పెరిగితే వడ్డీ పెరగడం, తగ్గితే వడ్డీ రేటు తగ్గడం సాధారణమే. ఇటీవల వరుసగా రెపో రేట్లు పెంచుతున్న ఆర్బీఐ తాజాగాగా ఏ మార్పు చేయలేదు..
FD Interest Rates: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకోవాలనే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలో ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు కీలకంగా మారుతుంటాయి.
Banks Privatization: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలోనే ప్రైవేట్ పరం కానున్నాయి.
ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను పాటించనందుకు రెండు బ్యాంకులకు భారీ జరిమానాను విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.