England vs India 2nd ODI: ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేలో అదరగొట్టిన టీమిండియా రెండో వన్డేలో చెత్త ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవడంతో 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
India vs England 5th Test: రోహిత్ శర్మకు శనివారం (జూన్ 25) యాంటిజెన్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ఒకవేళ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగటివ్‌గా తేలితే రోహిత్ టీమిండియాతో చేరే అవకాశం ఉంటుంది.
Rohit Sharma Covid 19: ఇంగ్లాండుతో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడినట్లు తాజాగా బీసీసీఐ వెల్లడించింది.
Ravichandran Ashwin Tests Covid Positive: బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ టూర్‌కు బయలుదేరే క్రికెటర్స్ అందరికీ కోవిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఇందులో అశ్విన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అతను ఇండియాలోనే ఆగిపోవాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.