Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్షద్ నదీమ్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Independence Day 2024 Flag Code: చాలామంది స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాను కొనుగోలు చేసి వివిధ రకాలుగా అలంకరించి జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత రోజు వాటి పరిస్థితి రోడ్లపై విచ్చలవిడిగా కనిపిస్తాయి. అంతేకాదు కొందరైతే జెండాను ఎగురవేసిన మరుక్షణమే వాటిని ఇష్టానుసారంగా పాడేస్తారు.
Best Tollywood Patriotic movies: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. ఈ నేపథ్యంలో తెలుగుతో తెరకెక్కిన గొప్ప దేశ భక్తి చిత్రాల విషయానికొస్తే..
August 15Th Speech Ideas: ఆగస్టు నెలలో విద్యార్థులకు స్పీచ్ కాంపిటీషన్లు ఎంతో కీలకం. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగం చేయడం అనేది ఒక గొప్ప అవకాశం. అయితే, ఈ అవకాశం ఎంతో భయం కలిగించేది కూడా కావచ్చు. కానీ, కొన్ని సాధనలతో మీరు ఈ భయాన్ని అధిగమించి, అద్భుతమైన ప్రసంగం చేయవచ్చు.
Liquor shops: దేశంలో మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో అన్నిరకాల మందుషాపులు మూపి ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Independence day 2024: ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నారు. ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
Flight Tickets: ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 1,578 కే విమానంలో జర్నీచేసే అవకాశం కల్పిస్తుంది. వరుస సెలవుల నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఈ ఆఫర్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Flag Hoist on Red Fort: పంద్రాగస్టు సమీపిస్తోంది. దేశం స్వాతంత్య్ర వేడుకల్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమౌతోంది. దేశ రాజధానిలో ఠీవిగా నిలబడిన ఎర్రకోట సాక్షిగా మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడనుంది. ప్రతి యేటా ఏర్రకోటపైనే పంద్రాగస్టు జెండా ఎందుకు ఎగురుతుందో ఎవరికైనా తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
CM And Deputy CMs AP Ministers Flag Hoisting List Here: ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతుండగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్ కల్యాణ్ ఎక్కడ జెండా ఎగురవేయనున్నారో తెలుసా?
పంద్రాగస్టు వచ్చేస్తోంది. మరో వారం రోజుల్లో దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలనుంది. మీరు కూడా ఆ రోజు ఎలా తయారు కావాలని ఆలోచిస్తున్నారా. మీ కోసం బెస్ట్ అవుట్‌ఫిట్ ఐడియాలు ఇక్కడ అందిస్తున్నాం. ఇలా తయారై ఆఫీసుకు వెళితే ఇక అందరి దృష్టీ మీ వైపే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.