IT Returns: మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. పాత ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ చెల్లించేందుకు సిద్ధం కండి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు చివరి తేదీ ఎప్పుడు, ముఖ్యమైన సూచనలేంటనేది పరిశీలిద్దాం..
Cash Transactions: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కడ చూసినా ఎక్కువగా కన్పిస్తున్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే..ఇలా ప్రతిచోటా ఇవే దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. అవేంటో చూద్దాం..
IT Refund Status: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా..దాఖలు చేయకపోతే గడువు ఇంకా ఉంది. వెంటనే చేసేండి. అటు ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి రిఫండ్ చెల్లింపు కూడా ప్రారంభమైంది. ఆన్లైన్లో మీ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
September 30 Deadline: నిత్య జీవితంలో ముఖ్యమైన పనులు చేసుకోడానికి కొన్ని గడువు తేదీలుంటాయి. ఆ గడువు తేదీలోగా చేసుకోకపోతే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. సెప్టెంబర్ 30లోగా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో పరిశీలించుకోండి.
IT Refund Status: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా..అయితే మీకు శుభవార్తే. ఇన్‌కంటాక్స్ శాఖ మీ రిఫండ్ చెల్లింపు ప్రారంభించేసింది. ఆన్లైన్లో మీ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
Income Tax Department: కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విమర్శలు ఎదుర్కొంటోంది. సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఆ సంస్థ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
Aadhaar and pan card link: మీ పాన్‌కార్డును ఆధార్ కార్డ్‌తో అనుసంధానించారా లేదా..లేకపోతే త్వరపడండి. మరో పదిహేను రోజులు మాత్రమే గడువుంది. ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.