Hypothyroidism Symptoms: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఆడవారిలో ఈ పరిస్థితి సాధారణంగా పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది.
5 Main Causes Of Hypothyroidism: చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడడం వల్ల భవిష్యత్లో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తప్పకుండా పలు రకాల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య చిన్న వయసులో రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Cold Affect Your Thyroid Levels: థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొన్ని ఆహార చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.