గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్మెట్ 136వ డివిజన్ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 4న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలకాగా.. నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు పట్టున్న స్థానాలన్నింటిని కైవసం చేసుకోని మూడో స్థానంలో నిలించింది ఎంఐఎం పార్టీ. 2016 ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం (MIM) 44 డివిజన్లల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫలితాల అనంతరం ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. చివరిసారి 2016 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఏ పార్టీకి కూడా హైదరాబాద్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు.
GHMC Election Results 2020 Live Updates: జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2020 ఫలితాలలో బీజేపీ పుంజుకుంది. అధికార టీఆర్ఎస్ ఎస్ పార్టీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే భార్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల వరద నీరు వచ్చిన సమయంలో అక్కడికి వెళ్లిన సమయంలో, ఓట్లకు వెళ్లిన సమయంలోనూ నిరసన రావడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.