Cockroach tips: చాలా మంది తన ఇళ్లలొ బొద్దింకల సమస్యలతో బాధపడుతుంటారు. ఇంట్లో తినుబండారాలను ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు.దీని వల్ల బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
Get Rid of Cockroach: బొద్దింకలు వంటగదిలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు వంటగదిని పరిశుభ్రంగా ఉంచడమే మంచిది. అయితే వీటి కోసం కెమికల్స్ వాడడం కూడా మంచిది కాదు. కొన్ని పాత పద్ధతులు పాటిస్తే.. ఈ బొద్దింకలును ఈజీగా తరిమేయొచ్చు. ఇప్పుడు చెప్పేది.. చేస్తే బొద్ధింకలు వంటగదిలో ఇక కనిపించవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.