November Lending Rates: చాలా మంది కచ్చితంగా బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటున్నారు. హోంలోన్, పర్సనల్ లోన్ సహా అన్ని లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక ఏ బ్యాంకులోనైనా ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చేందుకు వీలుండదు. చాలా బ్యాంకులు ఈలోన్ వడ్డీ రేట్లు సవరిస్తుంటాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో లోన్లపై వడ్డీరేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Home Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోనిటరీ పాలసీ ప్రకారం వడ్డీ రేట్లు మారనున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్‌పై ఇవి అధిక ప్రభావం చూపించనున్నాయి. ఇవి నెలవారీ ఇఎంఐలపై కీలక ప్రభావం చూపిస్తాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం.
Bank Of India Home Loan Interest Rates: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. 8.౩ శాతంతో హోమ్ లోన్ అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Home lons: సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకు తగ్గట్టే వివిధ బ్యాంకులు ఇంటి రుణాలు మంజూరు చేస్తుంటాయి. బ్యాంకుని బట్టి ఆఫర్లు మారుతుంటాయి. కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తుంటాయి.
Cheaper Home Loan: హోమ్ లోన్ ఇప్పుడు చౌకగా మారింది. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడమే కాకుండా ప్రోసెసింగ్ ఫీజు కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలు మీ కోసం..
Home Loan Tips: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. స్థోమతను బట్టి ఎవరికి వారు ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం ఉంటుంది. ఆర్ధికంగా ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు వివిధ బ్యాంకులు హోం లోన్స్ ఇస్తుంటాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Best Home Loan India: మీరు కొత్తగా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఇందుకోసం బ్యాంక్ లోన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. బ్యాంక్ లోన్‌కు అప్లై చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మీరు అధిక వడ్డీలు చెల్లించే అవకాశం ఉంటుంది.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: హోమ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తాజాగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 1 నుంచే వర్తిస్తాయని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ స్పష్టంచేసింది.
Home Loan Interest Rates: ఇంటి రుణాలు షాక్ కల్గిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచడం పుణ్యమా అని బ్యాంకులు అదేపనిగా వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Home Loan EMI: హోమ్‌లోన్ ఈఎమ్ఐతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ అప్డేట్ మీ కోసమే. ఈఎమ్ఐను తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలు చూపిస్తాం. మొన్నటి వరకూ 8-9 శాతమున్న వడ్డీ రేట్లు ఇప్పుడు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం.
SBI Home Loan Interest Rates Reduced | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు సైతం 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.