AP, Telangana weather updates: విశాఖపట్నం, హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా మరో రెండ్రోజులు ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rains in AP | రానున్న నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాల్నించి తప్పించుకునేట్టు కన్పించడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందిప్పుడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదికి ముంచుకొస్తున్న వరద నేపధ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు అప్రమత్తమవ్వాలని సూచించారు.
ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains 0 పడవచ్చని తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ( Bay of bengal ) ఏర్పడిన అల్పపీడన ( Depression ) ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ( heavy rains ) కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.