Bhangra Dance at London Airport: లండన్‌లో ఉంటున్న పంజాబీ వ్యక్తి కొత్తగా లండన్‌కి వచ్చిన తన స్నేహితుడిని చూసి ఎయిర్ పోర్టులోనే బల్లే బల్లే అంటూ స్టెప్పులేశాడు. లండన్‌లోని హీత్రో ఎయిర్ పోర్టు ఈ భలే భలే దృశ్యానికి వేదికైంది.
కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి భయపడుతున్నారా? కోవిడ్ సంక్రమణ లేదా క్వారెంటైన్ భయం ఉందా? అయితే మీ కోసం ప్రత్యామ్నాయం వస్తోంది. అదే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న కోవిడ్ passport .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.