Bypass Surgery Diet: ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గుండెను పదికాలాలు పదిలంగా కాపాడుకోవల్సిన అవసరముంది. గుండె కొట్టుకున్నంతవరకే ప్రాణం నిలబడేది. అలాంటి గుండెను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక పరిస్థితికి కూడా దారితీస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మీ డైట్ సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో కూడా కొలెస్ట్రాల్ సింపుల్‌గా తగ్గించుకోవచ్చు.
Heart Health: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. గుండె ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tips To Keep Your Heart Healthy: గుండె ఫిట్‌గా ఉంచడంలో కొన్ని ఆహారపదర్థాలు మనకు ఎంతో సహాయపడుతాయి. వీటిని మనం ప్రతిరోజు తీసుకొనే ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
How To Control Mood Swings: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో అరటి పండ్లు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Heart attack signs: హార్ట్ ఎటాక్ ఇటీవల ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు.. చాలా మందిపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి హార్ట్ ఎటాక్ లక్షణాలు గుర్తించడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.