Foods That Prevent Heart Attack: ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీని కారణం మనం తీసుకొనే ఆహార పదార్థాలు. అయితే గుండె జబ్బుల నుంచి బయట పడాలి అనుకొనేవారు ఈ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది.
Heart Patient: ఆహారం, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే మీరు ఏది తిన్నా అది నేరుగా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవన శైలి కారణంగా ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.