Indian Heroines Health Problems. దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ధైర్యంగా అందరితో పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు.
Nose Hair Waxing effects : ముక్కులో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం సహజమే. ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమే అయినప్పటికీ అవి ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తాయి.
Side effects of eating more salt: మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ సమస్యలతో 100 కోట్ల మంది సతమతమవుతున్నారట. మరణాలు మరియు వైకల్యానికి, గుండె సంబంధిత జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.