Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
KTR Birthday Special: తండ్రికి తగ్గ తనయుడు! నవతరం నాయకుడు! వ్యూహాల్లో చాణక్యుడు కేటీఆర్! పార్టీ కేడర్‌కు తలలో నాలుక! పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న నేత! తెలంగాణకు భవిష్యత్ సూచిక ఈ యంగ్ లీడర్! సక్సెస్‌కు శ్రమపడటం తప్ప షార్ట్ కట్స్ ఉండవని నిరూపించిన కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతోంది జీ తెలుగు న్యూస్
Telugu Movies Releasing this week: చిన్న సినిమాలు సందడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఏయే సినిమాలు వస్తున్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.
HBD Allu Arjun: కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, గురువుల ఆశీర్వాదాల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయన 40వ పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ట్విట్టర్ పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
550 Birthday cakes viral video: వీడియోలో బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న వ్యక్తి పేరు సౌర్య రాటూరి. తన పుట్టిన రోజు సందర్భంగా 550 కేక్స్ కట్ చేసి (550 cakes cutting video) చుట్టూ ఉన్న వారికి, చూసే వారిని ముక్కున వేలేసుకునేలా చేశాడు. వరుసగా వేసిన టేబుల్స్‌పై కేకులను వరుసగా పేర్చి వాటిని కట్ చేసుకుంటూ వెళ్లాడు.
Pawan Kalyan birthday wishes: పవర్ స్టార్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ సూపర్ స్టార్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేడు పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు కానుకగా భీమ్లా నాయక్ మూవీ టైటిల్ సాంగ్ (Bheemla Nayak title song) విడుదలైంది.
ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ రోజు తన 34వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. అయితే ఈ శుభ సందర్భాన ఆయన ఎలాంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.