Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కల్గించిందని..న్యాయమంటే ఇదేనని బాధితురాలు బిల్కిస్ బానో చెప్పారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat High Court: చాలా సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కొందరు మూల్యం చెల్లించుకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంటోంది. అలాంటిదే ఓ నిర్లక్ష్యం ఫలితం ఓ వ్యక్తికి మూడేళ్లు స్వేచ్ఛ దూరమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం భారీగా డిఏ పెరగనుంది. ఈసారి డీఏ 4 శాతం కాదు..ఏకంగా 8 శాతం పెరుగుతోంది. నమ్మలేకున్నారా..లెట్స్ వాచ్ ద స్టోరీ.
2 Free LPG Cylinders: దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి పండగ కానుకగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
Gujarat smartphones scheme: గుజరాత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగా.. స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై 10 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహానికి లోనైంది. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ నియంత్రణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.