Mekapati Vikram Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మకూరు బైపోల్ హీట్ పుట్టిస్తోంది. విజయం తమదంటే తమదేనని అధికార, విపక్షాలు అంటున్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ తరపు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Chief Minister YS Jagan Mohan Reddy said he is unable to comprehend the fact that former Industries and IT Minister Mekapati Goutham Reddy is no more, while recalling his association with him since childhood
AP Assembly Budget Session 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ రెండవ రోజు సంతాప తీర్మానంతో ప్రారంభమైంది. సంతాప సూచకంగా రేపు సభకు సెలవు ప్రకటించారు.
Mekapati Goutham Reddy Funeral: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనాయకులందరూ విచ్చేశారు.
Mekapati Goutham Reddy Funeral: సోమవారం గుండెపోటుతో అకాల మరణం పొందిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని నెల్లూరు జిల్లాకు చేర్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy)గౌతమ్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.