Laxmi Devi Puja On Friday: లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా ? ప్రతీరోజూ లక్ష్మీ దేవిని పూజించినప్పటికీ.. శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Things to Avoid to Donate in Evenig: ముఖ్యంగా సాయంత్రం వేళ చేసే కొన్ని రకాల దానాలు లక్ష్మీ దేవికి కోపం తెప్పించడం వల్ల అనర్థాలు సంభవించి ఇంట్లో ఆనందం, శాంతి ఆవిరైపోతాయని చెబుతుంటారు. అలా సాయంత్రం పూట దానం చేయకూడని వస్తువులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Laxmi devi puja vidhi: లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం (How to please goddess Laxmi devi ?) పొందిన వాళ్లు ఆమెను శుక్రవారమే పూజించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం (Varalaxmi vratham) కూడా శుక్రవారమే నిర్వహిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.