Garlic and Beetroot: మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆధునిక జీవన శైలి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇందులో ప్రధానంగా రక్తపోటు, గుండెపోటు. ఈ రెంటికీ సమాధానం ప్రతి ఇంట్లో ఉండే ఆ రెండు పదార్ధాలు..
Ginger Side Effects: అల్లంతో కూడా దుష్పరిణామాలుంటాయా..ఆశ్చర్యంగా ఉందా. అతిగా తింటే ఏదైనా అనర్ధమే మరి. రోజుకు ఎంత పరిమాణంలో అల్లం తింటే మంచిది. వైద్యులు ఏం చెబుతున్నారు.
Garlic Benefits: గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో వెల్లుల్లి-బీట్రూట్ అద్భుతమైన ఔషధాలుగా పని చేయనున్నాయి. ఈ రెండింటిపై తాజాగా చేసిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
Garlic and Beetroot Benefits: హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో వెల్లుల్లి-బీట్రూట్ అద్భుతమైన ఔషధాలుగా పని చేయనున్నాయి. తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసంతో తేనే: ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Health benefits of Ginger: అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో (Ginger recipes) కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో మీరే చూసేయండి మరి.
వాతావరణం మారుతున్నందున ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జలుబు, దగ్గు ( Cough and Cold ) వచ్చే ప్రమాదం ఉంది.
అసలే కరోనావైరస్ (Coronavirus).. ఆపై వర్షాకాలం (monsoon season).. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి (Sore Throat) కూడా ఒకటి.. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.