Women And Men Get Free Saree And Dhoti Gift For Sankranthi: హిందూ సంప్రదాయంలోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే పండుగ కోసం ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ప్రజలకు ఉచితంగా పట్టువస్త్రాలు అందించాలని నిర్ణయించింది. మహిళలకు చీర.. పురుషులకు ధోతి ఇచ్చేందుకు సిద్ధమైంది.
Nita Ambani gifts Anant Ambani's wife Radhika Merchant: ప్రపంచ కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనంతుడు అయిన ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియనవి వారుండరు. ముకేశ్ తోపాటు ఆయన భార్య, పిల్లలు గురించి కూడా అందరికీ తెలుసు. అయితే నీతా అంబానీ తన కోడళ్లకు ఇచ్చిన ఖరీదైన బహుమతులకు గురించి తెలుస్తే మీరు షాక్ అవుతారు.
Viral Video, Pakistani husband gifted baby donkey to his wife. తాజాగా ఓ వధువుకి వరుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం, ఇతర వస్తువులు కాకుండా.. గాడిదను గిప్ట్గా ఇచ్చాడు.
Pakistan Rabab artist Siyal Khan plays Indian National Anthem. పాకిస్థానీ కళాకారుడు సియాల్ ఖాన్ నిర్మలమైన పర్వతాల మధ్య కూర్చుకుని తన గిటార్‌తో భారత జాతీయ గీతం 'జన గణ మనని' ప్లే చేశారు.
Allu Arjun: కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‌కు కేరళ మూలాలకు చెందిన ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు.
DDF Draw | 10 లక్షల డాలర్లు.. ఇంత పెద్ద మొత్తం ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది. జీవితం ( Life) మొత్తం సాఫీగా సాగిపోతుంది. వడ్డీతోనే బతికేయోచ్చు.. అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. ఇందులో నిజం కూడా ఉంది మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.