Mahesh Babu Health మహేష్ బాబు హెల్త్ గురించి తాజాగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ బాబు ఓ జర్నన్ డాక్టర్‌ను మీట్ అయ్యాడు. ఆ డాక్టర్‌తో దిగిన ఫోటోలను మహేష్ బాబు షేర్ చేయడంతో.. సూపర్ స్టార్‌కు ఏమై ఉంటుందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
Gautam Ghattamaneni Birth మహేష్ బాబు తనయుడు గౌతమ్‌కు పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. డాక్టర్లు కూడా చేతులెత్తేశారట. ఎంతో కష్టపడి గౌతమ్‌ను బతికించారట. ఇప్పుడు ఆ విషయాలన్నీ నమ్రత చెప్పింది.
Gautam Ghattamaneni School Stage Performance మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. తన పని తాను అన్నట్టుగా ఉంటాడు. సోషల్ మీడియాలో సితార చేసే అంత అల్లరిని గౌతమ్ చేయడు.
Mahesh Babus son Gautam Ghattamaneni: సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతారు. సెలబ్రిటీలు సైతం తమ సంతానం చేసే చిన్న పనులకు సైతం మురిసిపోతుంటారు. అలాంటిది ఏదైనా సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.