Sonu Sood On Gang Rape: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది.జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తాజాగా బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు.
Gang Rape Case: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ప్రజా సంఘాల నేతలు సంచలన ఆరోపణలు చేశారు. 20 మంది వివిధ ప్రజా సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ లో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసుల తీరుపై మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి.జూబ్లీహిల్స్ పోలీసుల తీరుపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులపై పెద్ద ఎత్తున ట్రోల్ వస్తున్నాయి.
Gang Rape Case Update: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ మైనక్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి.
Hyderabad Gang Rape Case: తెలంగాణలో ప్రకంపనలు రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను పోలీస్ కస్టడీకి ఇచ్చింది జువెనైల్ కోర్టు.
Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మేజర్ గా ఉన్న కీలక నిందితుడు సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Gang Rape Case Update: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈకేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు.
Gang Rape Case Update: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈకేసులో ఏకైక మేజర్, ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.