Happy Vinayaka Chavithi 2024 In Telugu: భారతదేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజున హిందువు భక్తులంతా వినాయకుడి విగ్రహాన్ని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఈరోజు చాలామంది మహిళలు వినాయక వ్రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు వినాయకుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ . మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
Vinayaka Chaturthi 2024: హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్ 7వ తేదిన వచ్చింది. అయితే ఇంతటి ప్రాముఖ్య కలిగిన పండగ రోజు తప్పకుండా కొన్ని పనులు చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. అయితే ఈ పండగ రోజు ఎలాంటి పనులు చేయడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకోండి.
Lord ganesh chaturthi 2024: వినాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 దేశంలో గణపయ్య చవితిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గణేష్ చతుర్థి శనివారం రోజున వచ్చింది.
Ganesh curses moon story: వినాయక చవితిని ఘనంగా జరుపుకొవడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది.. సెప్టెంబర్ 7 న గణేష్ చవితి పండుగను నిర్వహిస్తారు.
Ganesh Chaturthi 2024: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినాయక చవితి ఏర్పాట్లు సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కా షాన్.. ఖైరతాబాద్ గణపతిని ఈ సారి 70 అడుగుల ఎత్తులో ప్రతిష్టాపన చేశారు.
Vinayaka Chavithi In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Ganesh Chaturthi 2024 Lucky Rasi Phalalu: వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే ఈ చవితి సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Electric Shock While Ganesh Idol Arriving: వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాలు తీసుకొస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్లోని అత్తాపూర్లో చోటుచేసుకుంది.
Vinayaka Chaturthi 2024: మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండగ రాబోతోంది. ఈ పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు భక్తులచేత బొజ్జగణపయ్య పూజలందుకుంటాడు. అయితే వినాయకచవితి జరుపుకునే 9 రోజుల పాటు రకరకాల నైవేద్యాలు లంబోదరుడికి సమర్పిస్తారు. వినాయకుడికి ఇష్టమైన ఈ పండ్లను మనం ప్రసాదంగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ పండ్లు ఏవో చూద్దాం.
Vinayaka Chaturthi 2024: వినాయక చతుర్థి పండగకు సందడి మొదలైంది. ఎక్కడ చూసిన కూడా గణేషుడి మండపాలను రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన గణపయ్య చతుర్థిని వేడుకగా జరుపుకుంటాం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో పుష్ఫ 2 శ్రీవల్లీ వినాయకుడి విగ్రహాం ప్రస్తుతం వైరల్గా మారింది.
Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
Vinayaka chaturthi festival 2024: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చతుర్థిరోజు గణపయ్యను ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటారు. ఈ సారి కూడా సెప్టెంబర్ 7 న వినాయక చతుర్థి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?
Sankashti Chaturthi Jan 2024: హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంకష్టి చతుర్థి రోజు చంద్రుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ రోజు ఏయే సమయాల్లో చంద్రుడిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.