KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఒంటిపై ఖాకీ డ్రెస్సు అహంకారంతో సామాన్యులపై చేయి చేసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే జనంపై దాడి చేస్తున్నారు. పోలీసుల చర్యలపై జనం మండిపడుతున్నారు.
Viral video of Telangana police: తెలంగాణ పోలీస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూశాక పోలీస్ అంటే భయం కన్నా వారి పట్ల గౌరవం పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.