Pawan Kalyan House Land Drowned In Floods: వరదల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాస స్థలం మునిగిపోయింది. పిఠాపురంలో నిర్మించాలనుకున్న స్థలం ఏలేరు ప్రాజెక్టు వరదతో జలదిగ్భందమైంది.
CM Chandrababu Naidu Reached To His Residence After 10 Days: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇంటికి వెళ్లకుండా మరి వరద సహాయ చర్యల్లో మునిగారు. విజయవాడలో కొంత పరిస్థితి అదుపులోకి రావడంతో పది రోజుల తర్వాత ఆయన స్వగృహం చేరుకున్నారు.
Pawan Kalyan House Land Drowned In Floods And Pithapuram Also Affected: వరదలతో అల్లాడుతున్న ఏపీకి అండగా నిలవాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో గడుపుతున్నారు. తాజాగా పిఠాపురాన్ని కూడా వరదలు చుట్టుముట్టాయి. ఆయన ఇంటి స్థలం కూడా మునిగిపోవడం గమనార్హం.
Revanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Nimmala Rama Naidu Bike Ride: వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై ఆయన పర్యటిస్తూ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కనకాయలంకలో మంత్రి పర్యటించి సహాయం అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.