Producer Councell announcement on Shootings: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. సినిమా షూటింగుల నిలిపివేత విషయంలో ఆ పుకార్లను నమ్మ వద్దని కోరింది.
ఏపీలో సినిమా ఘాటింగ్స్‌కు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ( AP govt ) ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ( APSFTVTDC MD Thumma Vijay kumar Reddy ) తెలిపారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సదరు చిత్ర నిర్మాణ సంస్థలు ఈ మార్గదర్శకాలు ( Guidelines for shootings ), స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.
సినీ పరిశ్రమనే నమ్ముకున్న వారికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) గుడ్ న్యూస్ చెప్పారు. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అయితే, లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్-19 వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.