ఆధునిక జీవన విధానంలో, ఉరుకులు పరుగుల జీవితంలో చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై, మరీ ముఖ్యంగా లివర్‌పై పడుతుంటుంది. ఇటీవలి కాలంలో అందుకే ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. మద్యపానం ముట్టనివారిలో కూడా ఈ వ్యాధి కన్పిస్తోంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే ఫ్యాటీ లివర్ సమస్య. ప్యాటీ లివర్ సమస్య ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరమైంది.
Liver Health tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. గుండె, కిడ్నీలు ఎంత అవసరమో కాలేయం కూడా అంతే అవసరం. ఎందుకంటే ఇదొక ఫ్యాక్టరీ లాంటిది. ఇందులో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం వ్యవస్థపై ప్రభావం పడుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.