తమ రియల్ లైఫ్ హీరోలు అయిన నాన్నకు టాలీవుడ్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రేమ, విలువ, స్ఫూర్తిని ఎలా పంచారో తెలుపుతూ కొందరు ట్వీట్ చేయగా, వారంటే తమకు ఎందుకంత ఇష్టమో మరికొందరు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మీకోసం.
Fathers Day 2021 Songs In Telugu: ఈ ఫాదర్స్ డే 2021ను పురస్కరించుకుని సింగర్ మంగ్లీ తన గాత్రంతో మరోసారి అదరగొట్టింది. టీఎఫ్‌సీసీ లైవ్ తమ యూట్యూబ్ ఛానల్లో ఫాదర్స్ డే 2021 పాటను తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.