Actress Nivetha Pethuraj: సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఆరోపణలు, విమర్శలు రావడం సహజమే. కానీ ఒక ముఖ్యమంత్రి కుమారుడికి హీరోయిన్‌కు మధ్య బంధం, కానుకలు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నీ హీరోయిన్ మండిపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.