Ester Noronha Photoshoot ఏస్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఏస్తర్.. ఆ తరువాత సింగర్ నోయల్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువగా నిలవలేదు. ఇప్పుడు నోస్తర్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది.
Ester Comments On Casting Couch: తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నానని.. కమిట్మెంట్ ఇవ్వనందుకు కొందరు టాలీవుడ్ హీరోలు, ఫిలిం మేకర్స్ సినిమా ఛాన్సులు ఇవ్వలేదని హీరోయిన్ ఎస్తర్ చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.