Ester Noronha Pics : ఏస్తర్ భారీ అందాల ప్రదర్శన.. నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోన్న ఫోటోలు

Ester Noronha Photoshoot ఏస్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏస్తర్.. ఆ తరువాత సింగర్ నోయల్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువగా నిలవలేదు. ఇప్పుడు నోస్తర్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది.

  • May 04, 2023, 13:38 PM IST
1 /5

ఏస్తర్ హీరోయిన్‌గా వేయి అబద్దాలు, భీమవరం బుల్లోడు సినిమాలతో బాగానే ఫేమస్ అయింది. తేజ హీరోయిన్‌గా ఏస్తర్‌కు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు.

2 /5

ఏస్తర్ పర్సనల్ కెరీర్‌ ఎక్కువగా ఫోకస్ అయింది. సింగర్ నోయల్‌తో ప్రేమ, పెళ్లి ఆ వెంటనే విడాకులు ఇలా ఏస్తర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే గడిచింది.

3 /5

ఇప్పుడు ఏస్తర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ బిజీగా ఉంటోంది. ఇక ఓటీటీలో అయితే ఏస్తర్ భారీ అందాల ప్రదర్శన, రొమాంటిక్ సీన్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

4 /5

బుల్లితెరపై ఇప్పుడు ఏస్తర్ సూపర్ క్వీన్ సీజన్ 2లో కనిపిస్తోంది. బుల్లితెరపై ఏస్తర్ అందాల విందు భారీగానే ఉంటోంది.

5 /5

తాజాగా ఏస్తర్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. అందులో తన భారీ అందాలను ప్రదర్శించడంతో నెట్టింట్లో అగ్గిరాజేసినట్టు అయింది.