1995 పెన్షన్ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా 97,640 మంది అధిక పెన్షన్ అందుకునేందుకు అర్హులు. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అత్యధిక జీతం తీసుకుంటున్నవాళ్లే అధిక పెన్షన్‌కు అర్హులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPF Nomination Benefits: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారా? లేదంటే వెంటనే ఆన్ లైన్ లో పూర్తి చేయండి. నామినేషన్ ను పూర్తి చేయని క్రమంలో పీఎఫ్ ఖాతా దారుల రూ. 7 లక్షల బీమా ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది.
EPF Interest Credit: ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాలోని డబ్బు చెక్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారా? మీ ఖాతాలోని డబ్బుకు వడ్డీ జమ అయ్యిందో లేదో తెలియడం లేదా? అయితే ఇలా చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
EPFO: 2021 ఆర్థిక సంవత్సరం వడ్డీని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే జమ చేయనుందని సమాచారం. దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ వడ్డీ వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
EPF Interest Rate: ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ మరో వారం రోజుల్లో జమ కానుంది. మీ అక్కౌంట్లలో వడ్డీ జమ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
EPFO Relief For Employers: దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన వస్తుందా అని 6 కోట్ల మంది ఖాతాదారులు వేచిచూస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటులో కోత విధించి 8.5% వడ్డీ రేటు మాత్రమే అందించాలని పీఎఫ్ఓ యోచిస్తున్నట్టుగా వార్తలు వెలువడమే పిఎఫ్ ఖాతాదారుల ఆందోళనకు కారణమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.