EPFO Updates: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త. ఏ విధమైన ప్రీమియం లేకుండా 7 లక్షల వరకూ ప్రయోజనం పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ కలిగి ఉండటమే. ఎలాగని ఆలోచించేవారి కోసం ఈ వివరాలు..
You Need To Know About Benefits Of EPF Account: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు పన్ను మినహాయింపు, వడ్డీ వస్తుంది. తమకు కావాల్సిన సమయంలో సేవింగ్స్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రతినెలా పెన్షన్ అందిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.