Vemulawada Temple: వేములవాడ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కోడెమొక్కులకు డబ్బులు వసూలు చేస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమంయలో ఆలయ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ వ్యవహారంతో ఆలయం మరోసారి వివాదంలోకి చిక్కుకుంది.
Vemulawada Temple Staff Collecting Amount From Devotees: వేములవాడలో మరో వివాదం రాజుకుంది. కోడెమొక్కులకు భక్తుల నుంచి ఆలయ సిబ్బంది దోపిడీకి పాల్పడుతుండడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ ఆదాయానికి గండితోపాటు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Endowment Powers Shifts To Priests In AP: పవిత్రమైన ఆలయాల్లో అధికారుల పెత్తనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టి అర్చకులకే అధికారం అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.