Vemulawada Temple: వేములవాడ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కోడెమొక్కులకు డబ్బులు వసూలు చేస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమంయలో ఆలయ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ వ్యవహారంతో ఆలయం మరోసారి వివాదంలోకి చిక్కుకుంది.