Space travel టెస్లాతో సక్సెస్ అయి. ట్విట్టర్ తో పాపులర్ అయి. స్పెస్ ఎక్స్‌తో సార్థకమైన ఎలన్ మస్క్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతున్నారు. సివిలియన్ పొలారిస్ డాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో నడిచేందుకు ట్రైనింగ్ క్లాసును ప్రారంభించారు. ఈ ట్రైనింగ్ క్లాస్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న తర్వాత నలుగురు సిబ్బంది అంతరిక్షంలోకి పంపుతామని ప్రకటించారు. 'ఇన్స్పిరేషన్4' పేరుతో ఈ ప్రాజెక్టును టేక్ అప్ చేసినట్లు సమాచారం. ఇన్స్పిరేషన్4 ద్వారా షిఫ్ట్4 పేమెంట్స్ అధినేత బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని ఈ ప్రాజెక్టు ముందుకు సాగనుంది.
Elon Musk ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగలోలు చేసిన తర్వాత ట్విట్టర్ పిట్ట వార్తల్లో నిలవని రోజు అంటూ లేదు. రోజుకో వార్తతో ట్విట్టర్ పేరు మార్మోగిపోయింది. దీంతో ఎవరి నోట విన్న ట్విట్టర్ వార్తలే వినిపించాయి. టెక్లా సంస్థకు అధిపతిగా ఉన్న ఎలన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలుతో ఒక్కసారిగా ప్రపంచ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయారు. అప్పటి వరకు ఆయన గురించి తెలియని వాళ్లు కూడా మస్క్ కోసం నెట్టింట్లో తెగ సర్చ్ చేశారు. అంతా ఆయన పాపులర్ అయిపోయారు. అయితే ఇంత జరిగిన తర్వాత మస్క్ ఒక్కసారిగా వెనుకడుకు వేశారు.
Twitter Blue subscriber ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతీ రోజు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. రోజు ఏదో ఒక వార్తతో ఆయన హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈసారి ఆయన తన యూజర్లకు గట్టి షాక్ ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా మరో రిపోర్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ట్విట్టర్ టాప్ మెనేజ్మెంట్ లో ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తున్న మస్క్ ఆ పోస్టుల్లో తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను పెట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ట్విట్టర్‌ను గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.
elanmusk ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ముందు టెస్లా షేర్ల అమ్మకం పై వార్తలు వస్తే ఆతర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు హల్ చల్ చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న మరో వార్త ఏమిటంటే ... ట్వీట్టర్ ఆఫీస్ మార్చడం. అవును ట్విటర్ ఆఫీస్‌ను షిప్ట్ చేయాలని ఎలన్‌మస్క్ భావిస్తున్నారటా....
ఎలన్ మస్క్ ట్వీటర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకునేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ ట్వీట్టర్ యాప్ లో భారీ మార్పులకు సిద్ధం అవుతున్నారు. ఎలన్ మస్క్ రాకతో అన్నింటి కంటే ముందుగా ఇప్పటి వరకు పబ్లిక్ ఇష్యూలో ఉన్న ట్విట్టర్ ఒక్కరిగా ప్రైవేటు కంపెనీగా రూపాంతరం చెందింది.
Samsung and Tesla Deal: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్..ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా మధ్య కీలక ఒప్పందమైంది. టెస్లా కంపెనీ ఉత్పత్తి చేయనున్న సైబర్ ట్రక్ వాహనాల కోసం ఈ కీలకమైన ఒప్పందం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.