Health Benefits Of Egg Yolk : ఆధునిక జీవన శైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే శరీర సమస్యలకు లోనవకుండా ఉండడానికి తీసుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Long Hair By Egg: కోడి గుడ్లు శరీరానికి బలాన్ని ఇవ్వడమేకాకుండా.. జుట్టుకు కూడా మంచి లభాలను చేకూర్చుతాయి. గుడ్డులో ఉండే గుణాలు జుట్టును మెరుగుపరచడమే కాకుండా కుదుల్ల నుంచి బాలన్ని ఇస్తుంది.
Egg eating tips: చాలా మంది ప్రతి రోజు ఓ గుడ్డు తినడం అలవాటు ఉంటుంది. అయితే అందులో కొంత మంది తెల్ల సొనా మాత్రమే తింటుంటారు. మరి ఇది ఎంత వరకు మంచిది? పచ్చ సొనా నిజంగానే ప్రమాదమా?
Egg Yolk Protein: కోడిగుడ్డు లో ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయా లేదా ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందులోని పచ్చసొన రంగు ఆధారంగా కోడిగుడ్డులో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయా లేదా అనే నిర్ధారణ రావొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే అలా ప్రొటీన్లు తక్కువ ఉన్న గుడ్డును తినడం వల్ల వచ్చే అప్రయోజనాలేమిటో తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.