Jawahar Navodaya Vidyalaya Application Form: విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ నవోదయ విద్యాలయలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయ అడ్మిషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Twice Board Exams: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒకసారి ఉన్న బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు ఏడాదిలో రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
Kerala news: కేరళ ప్రభుత్వ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించింది.
Free Eamcet Coaching in TS: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇక నుంచి ప్రభుత్వమే ఫ్రీగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వనుంది. అంతేకాదు మెరిట్ పరీక్ష నిర్వహించి.. అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు ఇలా..
TS EAMCET 2021 counselling : డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ (B Pharmacy), ఫార్మ్ డీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది.
UGC NET Registration Begins From 02 February 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్న యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షను మే 2021లో జరుగుతాయి. నేటి నుంచి యూజీసీ నెట్ 2021 పరీక్షకు రిజిస్ట్రేషన్లు సైతం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నేడు యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
T-SAT Free Coaching For SSC Jobs | నిరుద్యోగులకు టీశాట్ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 75 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు టీశాట్ ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆఖరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఆఖరు తేదీని (UGC NET 2020 Online Application Date Extended) మే 16వరకు పొడిగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.