TS EAMCET 2021 : తెలంగాణ ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

TS EAMCET 2021 counselling : డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ (B Pharmacy), ఫార్మ్‌ డీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 01:00 PM IST
  • తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రిలీజ్‌
  • డిసెంబరు 1 నుంచి 13 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌
  • డిసెంబరు 3, 4 తేదీల్లో సర్టిఫికెట్స్ పరిశీలన
  • డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.
TS EAMCET 2021 : తెలంగాణ ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

TS EAMCET 2021 BiPC counselling schedule released : తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రిలీజ్‌ అయ్యింది. డిసెంబరు 1 నుంచి 13 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు (Verification‌) స్లాట్‌ బుకింగ్‌ ఉంటుంది. డిసెంబరు 3, 4 తేదీల్లో సర్టిఫికెట్స్ పరిశీలన (Certificates Verification‌) ఉంటుంది. డిసెంబరు 3 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ (B Pharmacy), ఫార్మ్‌ డీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది.

Also Read : KS Nageswara Rao: డైరెక్టర్ కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతి.. శ్రీహరికి లైఫ్ ఇచ్చిందే ఈయనే..! 

డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ (counselling) చేపట్టనున్నారు. డిసెంబరు 13న స్లాట్‌ బుకింగ్‌, 14న ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. డిసెంబరు 13 నుంచి 15వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. డిసెంబరు 17న తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక డిసెంబరు 19న స్పాట్‌ అడ్మిషన్లకు (spot admissions) గైడ్‌లైన్స్ రిలీజ్ అవుతాయి. 

Also Read : SS Rajamouli: పునీత్‌ రాజ్‌కుమార్‌ అలాంటివాడు కాదు: రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News