Ramya Murder Case Verdict: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుంటూరు రమ్య హత్యకేసు తీర్పుపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన గొప్పదనానికి ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు.
Disha Vehicles: ఏపీలో మహిళల భద్రతకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగేశారు. దిశ చట్టంలో భాగంగా ఇప్పుడు దిశ వాహనాలు ప్రారంభించారు. త్వరలో 3 వేల ఎమర్జెన్సీ వాహనాలు ప్రారంభించనున్నామని వైఎస్ జగన్ తెలిపారు.
World Womens Day: ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రస్తుతం మహిళలు సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తున్నారని వైఎస్ జగన్ ప్రశంసించారు. అందరు మహిళల్లో ఆత్మ విశ్వాసం కన్పిస్తోందన్నారు.
Ap Government: నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇక నుంచి మరింత బలోపేతం కానుంది. దిశ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకంగా మారనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Ys Jagan Review: దిశ యాప్ ప్రతి మహిళ సెల్ఫోన్లో కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై విస్తృతంగా సమీక్షించిన జగన్ పలు ఆదేశాలిచ్చారు. దిశ చట్టం, దిశ యాప్‌పై ప్రత్యేకంగా చర్చించారు.
AP CM YS Jagan letter to Smriti Irani: దిశ ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.
Disha App: మహిళల భద్రతకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు దిశ యాప్ ప్రారంభించింది. దిశ యాప్ ఎలా పనిచేస్తుంది..ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలు పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.