Diabetes Control With Dal Recipe: భారత్లో ప్రస్తుతం డయాబెటిస్ తీవ్ర అనారోగ్య సమస్యగా మారింది. ప్రతి వంద మందిలో 60 నుంచి 65 వరకు డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి.. ఇప్పటికీ ఎలాంటి ఔషధాలు మార్కెట్లోకి రాలేదు.
Drumstick Leaves For Diabetes: మునగాకులో పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం, గుండెపోటు, బరువు తగ్గడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ ఆకును ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
Weight Loss Diet: ఆధునిక జీవన శలికారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడం వల్ల చాలా మందిలో గుండె పోటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే బరువును నియంత్రించడానికి చాలా ఔషధాలు ఉన్నాయి.
Diabetes Control In 7 Days: మధుమేహం అనేది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఓ వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా 7వ ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది.
How To Lose Weight At Home In 7 Days: అనారోగ్యమైన ఆహారం తీసుకుని చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే బరువు పెరగడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Weight Loss Diet: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బరువు తగ్గడానికి పలు రకాల క్రియలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కేలరీలను కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.